మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 


Arunachala Ashtakam – అరుణాచలాష్టకం

దర్శనాదభ్రసదసి జననాత్కమలాలయే |
కాశ్యాం తు మరణాన్ముక్తిః స్మరణాదరుణాచలే || 1 ||

కరుణాపూరితాపాంగం శరణాగతవత్సలమ్ |
తరుణేందుజటామౌలిం స్మరణాదరుణాచలమ్ || 2 ||

సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహమ్ |
సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలమ్ || 3 ||

కాంచనప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదమ్ |
మాం చ రక్ష సురాధ్యక్షం స్మరణాదరుణాచలమ్ || 4 ||

బద్ధచంద్రజటాజూటమర్ధనారీకలేబరమ్ |
వర్ధమానదయాంభోధిం స్మరణాదరుణాచలమ్ || 5 ||

కాంచనప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభమ్ |
బద్ధవ్యాఘ్రపురీధ్యానం స్మరణాదరుణాచలమ్ || 6 ||

శిక్షయాఖిలదేవారి భక్షితక్ష్వేలకంధరమ్ |
రక్షయాఖిలభక్తానాం స్మరణాదరుణాచలమ్ || 7 ||

అష్టభూతిసమాయుక్తమిష్టకామఫలప్రదమ్ |
శిష్టభక్తిసమాయుక్తాన్ స్మరణాదరుణాచలమ్ || 8 ||

వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితమ్ |
విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలమ్ || 9 ||

మందారమల్లికాజాతికుందచంపకపంకజైః |
ఇంద్రాదిపూజితాం దేవీం స్మరణాదరుణాచలమ్ || 10 ||

సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనమ్ |
మందస్మితముఖాంభోజం స్మరణాదరుణాచలమ్ || 11 ||

ఇతి శ్రీఅరుణాచలాష్టకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.